మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Karthaveeryarjuna Stotram – కార్తవీర్యార్జున స్తోత్రం


అస్య శ్రీకార్తవీర్యార్జున మాలామంత్రస్య దత్తాత్రేయ ఋషిః గాయత్రీ ఛందః శ్రీకార్తవీర్యార్జునో దేవతా, దత్తాత్రేయ ప్రియతమాయ హృత్, మాహిష్మతీనాథాయ శిరః, రేవానదీజలక్రీడాతృప్తాయ శిఖా, హైహయాధిపతయే కవచం, సహస్రబాహవే అస్త్రం, కార్తవీర్యార్జున ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానమ్ –
దోర్దండేషు సహస్రసమ్మితతరేష్వేతేష్వజస్రం లసత్
కోదండైశ్చ శరైరుదగ్రనిశితైరుద్యద్వివస్వత్ప్రభః |
బ్రహ్మాండం పరిపూరయన్ స్వనినదైర్గండద్వయాందోళిత
ద్యోతత్కుండలమండితో విజయతే శ్రీకార్తవీర్యో విభుః ||

అథ మాలామంత్రః –
ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హైహయాధిపతయే సహస్రకవచాయ సహస్రకరసదృశాయ సర్వదుష్టాంతకాయ సర్వశిష్టేష్టాయ | సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్ చోరసమూహాన్ స్వకరసహస్రైః నివారయ నివారయ రోధయ రోధయ పాశసహస్రైః బంధయ బంధయ అంకుశసహస్రైరాకుండయాకుండయ స్వచాపోద్గతైర్బాణసహస్రైః భింధి భింధి స్వహస్తోద్గత ఖడ్గసహస్రైశ్ఛింది ఛింది స్వహస్తోద్గతముసలసహస్రైర్మర్దయ మర్దయ స్వశంఖోద్గతనాదసహస్రైర్భీషయ భీషయ స్వహస్తోద్గతచక్రసహస్రైః కృంతయ కృంతయ త్రాసయ త్రాసయ గర్జయ గర్జయ ఆకర్షయాకర్షయ మోహయ మోహయ మారయ మారయ ఉన్మాదయోన్మాదయ తాపయ తాపయ విదారయ విదారయ స్తంభయ స్తంభయ జృంభయ జృంభయ వారయ వారయ వశీకురు వశీకురు ఉచ్చాటయోచ్చాటయ వినాశయ వినాశయ దత్తాత్రేయ శ్రీపాదప్రియతమ కార్తవీర్యార్జున సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్ చోరసమూహాన్ సమగ్రమున్మూలయోన్మూలయ హుం ఫట్ స్వాహా ||

అనేన మంత్రరాజేన సర్వకామాంశ్చ సాధయేత్ |
మాలామంత్రజపాచ్చోరాన్ మారీంశ్చైవ విశేషతః |
క్షపయేత్ క్షోభయేచ్చైవోచ్చాటయేన్మారయేత్తథా ||
వశయేత్తత్క్షణాదేవ త్రైలోక్యమపి మంత్రవిత్ ||

ఇతి శ్రీ కార్తవీర్యార్జున మాలా మంత్రః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.